కర్నూలు: ఈనాడు దినపత్రికపై మాజీ మంత్రి మారెప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీలో చేరుతున్నట్లు తనపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. తాను పార్టీ మారేది లేదని....చచ్చినా బతికినా వైఎస్‌ఆర్‌సీపీని వదిలే ప్రసక్తే లేదని మారెప్ప స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment