సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జూన్ ఏడో తేదీన తిరిగి తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర సర్వీస్ కు వెళ్లిపోతున్నారు.ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అధినేతగా నియమితులైనట్లు సమాచారం.గాలి జనార్ధనరెడ్డి కేసులో సంచలన అధికారిగా నమోదైన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జగన్ కేసులో కొంత వివాదాస్పదుడయ్యారు.ఈ కేసు రాజకీయ కేసుగా మారిపోవడంతో కొన్ని పొగడ్తలు,కొన్ని విమర్శలు స్వీకరించవలసి వచ్చింది.
0 comments:
Post a Comment