కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ ఈ నెల ఆరో తేదీన అదికారికంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం విజయమ్మ సమక్షంలో పార్టీలో ప్రవేశిస్తామని,ఆ సందర్బంగా వేలాది మంది కార్యకర్తలు కూడా పార్టీలో చేరతారని అన్నారు.తాను స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికయ్యానని, తనకు విప్ వర్తించదని,కాంగ్రెస్ చర్య తీసుకుంటే దానిని ఎదుర్కుంటానని ఆయన స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment