ఖమ్మం: కొత్తగూడెంలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం
మంగపేట నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. హౌసింగ్‌బోర్డ్ కాలనీ వద్ద రాగానే షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
0 comments:
Post a Comment