ఖమ్మం: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కిరణ్ సర్కారు నీరుగార్చిందని షర్మిల ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో చంద్రబాబు కాపాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు నీతి, నియమాలు లేవని ధ్వజమెత్తారు. ప్రతిరైతు గుండెల్లో వైఎస్‌ఆర్ ఉన్నారని చెప్పారు. జగనన్న సీఎం అయితే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.
This comment has been removed by the author.
ReplyDelete