దర్పల్లి: కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్ లకు చుక్కెదురైంది. నిజమాబాద్ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో అధికారులు ఎందుకు పాల్గొన్నారని టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వెంకటేశ్వరగౌడ్, నర్సాగౌడ్, లు నిలదీశారు. నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండలం లోలం గ్రామంలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. దాంతో అక్కడినుంచి అధికారులు వెనుదిరిగి వెళ్లారు.
0 comments:
Post a Comment