Monday, 13 May 2013

YSజగన్ ను కలవనున్న కొండా దంపతులు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ,సురేఖ దంపతులు ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలుస్తారు. మధ్యాహ్నం12 గంటలకు వారు చంచల్ గూడ జైలుకు వెళ్లి జగన్ తో మాట్లాడతారు. 

0 comments:

Post a Comment