విశాఖపట్నం: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నారు.
Not only in Padhayathra but also in ruling YSR is the Best
ReplyDelete