న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం వద్ద మంగళవారం భద్రతను పెంచారు. దీంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణవాదులు సోనియా నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో... ముందస్తుగా భద్రతను పెంచారు.
0 comments:
Post a Comment