శ్రీకాకుళం: భవిష్యత్ కార్యాచరణపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రిగా వైదొలిగే పరిస్థితులు వస్తే ఏంచేయాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. చర్యలు ఎదురైతే ఏకంగా ఎమ్మెల్యే పదవినీ వదిలేయాలని ధర్మానపై ఒత్తిడి తేవాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీకీ గుడ్‌బై చెప్పేందుకూ వెనుకాడబోమని సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment