హైదరాబాద్: రాజ్‌నాథ్‌సింగ్ సూచన మేరకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దనరెడ్డి తెలిపారు. బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో వస్తారని ఆయన వెల్లడించారు.
0 comments:
Post a Comment