హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గ్రామ గ్రామానా వైఎస్‌ఆర్ సీపీకి ప్రజాదరణ వెల్లువెత్తుతోందని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment