హైదరాబాద్: గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కోసం బడ్జెట్‌ను సవరించి 500 కోట్ల రూపాయలను కేటాయించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ మారుతున్నారనే సమాచారంతోనే రఘునందన్‌రావుపై వేటు వేశామని కేటీఆర్ తెలిపారు.
0 comments:
Post a Comment