హైదరాబాద్: కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలోనూ వస్తాయనుకుంటే ఉపఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ సీపీ నేత శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలని చురక అంటించారు. అవిశ్వాసం సందర్భంగా విప్ ధిక్కరించిన వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. సీబీఐ వ్యవహారశైలిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
0 comments:
Post a Comment