విశాఖపట్నం: కొణతాల రామకృష్ణ పార్టీ మారతారన్న వదంతుల్ని ఖండిస్తున్నామని కొణతాల లక్ష్మినారాయణ అన్నారు. వైఎస్ విధేయులుగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరం కృషి చేస్తామని లక్ష్మినారాయణ అన్నారు. కార్యకర్తలెవరూ ఆధైర్యపడొద్దని కొణతాల లక్ష్మినారాయణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
0 comments:
Post a Comment