న్యూఢిల్లీ: అవినీతి, కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 4, 5 తేదీల్లో దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అవినీతికి కాంగ్రెస్ కేంద్రంగా మారగా...పాపాలకు ప్రధాని సంరక్షకుడిగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఢిల్లీలో ఆరోపించారు.
0 comments:
Post a Comment