Wednesday, 1 May 2013

కేంద్రంపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం


న్యూఢిల్లీ: పౌరుత భద్రత విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. అలాగే చాలా మందికి భద్రత కల్పిస్తున్నారు. మరి సామాన్య పౌరుల 
సంగతేంటి? ఢిల్లీలో భద్రత బాగుంటే అయిదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైయ్యేది కాదుగదా? అని ప్రశ్నించింది.

0 comments:

Post a Comment