కరీంనగర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఇన్ని కష్టాలు పడేవారు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ అన్నారు. జగన్ కొత్తపార్టీ పెట్టకుంటే ఈ కష్టాలు వచ్చేవే కాదని చెప్పారు.
0 comments:
Post a Comment