కాకినాడ: సాప్ట్ వేర్ ఇంజినీర్ల దాడి ఘటనపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారని, దానిపై తాను మాట్లాడటానికి ఏమీ లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. గత ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు, సాప్ట్ వేర్ ఇంజినీర్లకు మధ్య గొడవ జరగడం, రామ్ చరణ్ రక్షణ సిబ్బంది వారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై తన తప్పేమీలేదని చరణ్ వివరణ ఇచ్చారు. ఆ విషయమై చిరంజీవి మాట్లాడుతూ చరణ్ వివరణ ఇచ్చారని చెప్పారు.
కాకినాడ సాగరతీరంతో పాటుగా తిరుపతిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చిరంజీవి చెప్పారు.
0 comments:
Post a Comment