వరంగల్: ఇటీవల టీడీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత కడియం శ్రీహరి రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment