Tuesday, 7 May 2013

మద్దుకూరులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ

మద్దకూరు : మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగం వైఎస్ షర్మిల బుధవారం ఖమ్మం జిల్లా మద్దకూరులో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రకు తరలి వచ్చారు. జై జగన్ నినాదంతో మద్దకూరు హోరెత్తింది.

0 comments:

Post a Comment