ఖమ్మం: వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిప్పనపల్లి చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తిప్పనపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు.
0 comments:
Post a Comment