బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓడిపోయారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శకుంతాల శెట్టి చేతిలో పరాజయం పొందారు. మరోవైపు ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. బీజేపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
0 comments:
Post a Comment