Tuesday, 7 May 2013

కర్ణాటకలో నరేంద్రమోడీ ప్రభావం కనిపించలేదు

బెంగళూర్: కర్ణాటక ప్రజలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రభావితం చేయలేకపోయారని ఆ రాష్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య బుధవారం బెంగళూర్ లో వెల్లడించారు. రాష్ట్రంలో మోడీ మంత్రం పని చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురువేసిందని సిద్దరామయ్య ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 

0 comments:

Post a Comment