తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన లక్ష కోట్ల ఆరోపణలు చేశారో, ఇప్పుడు దేశంలో మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా అదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీపై ఈ ఆరోపణ చేశారు.
సోనియా గాంధీకి విదేశాల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బు దాచారని ఆయన అభియోగం మోపారు. ఆ వివరాలు త్వరలోనే బయటపెడతానని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రధాని మన్మోహన్ మాత్రం సైలెంట్‌లో ఉన్న ఫోన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు .
0 comments:
Post a Comment