హైదరాబాద్: శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై రేపు, ఎల్లుండి విచారిస్తారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఎదుట ఎమ్మెల్యేలు విడివిడిగా హాజరై వివరణ ఇస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ ప్రక్రియ జరుగుతుంది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది రేపు వివరణ ఇస్తారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది ఎల్లుండి వివరణ ఇస్తారు.
0 comments:
Post a Comment