హైదరాబాద్: పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాలతో మేరకే సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను బయపెట్టడానికి సీబీఐని వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వైఎస్ జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
0 comments:
Post a Comment