Sunday, 12 May 2013

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీబీఐ: గట్టు రామచంద్రరావు

వరంగల్: సీబీఐ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. వైఎస్ జగన్ విషయంలో ఒకలాగ, బొగ్గు కుంభకోణంలో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నిజాయితీగా విచారణ చేపట్టాల్సిన సీబీఐ.. ద్వంద ప్రమాణాలను పాటిస్తోందని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment